పీఎం కిసాన్ లబ్దిని రూ.8,000 చేస్తారని బడ్జెట్ ముందువరకూ జోరుగా ప్రచారం జరిగింది. తీరా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆ ఊసే లేదు. దాంతో రైతులకు నిరాశ కలిగింది. వారు ఎప్పట్లాగే సంవత్సరానికి రూ.6,000 మాత్రమే పొందగలరు. అంతేకాదు.. ఆ డబ్బు పొందే విషయంలోనూ అనేక కండీషన్స్ ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యకపోతే, లబ్దిదారుల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు. ఇలా కేంద్రం గత జులై నుంచి ఇప్పటివరకూ కోటి మందికి పైగా రైతుల పేర్లను తొలగించింది. తాజాగా మరో అలర్ట్ రైతులకు వచ్చింది. (Image: Google Playstore)
Andhra Pradesh
N
News1802-02-2026, 08:15

PM Kisan Alert: AP Farmers Must E-Crop Register to Avoid Benefit Cancellation

  • Speculation about increasing PM Kisan benefits to Rs. 8,000 was not addressed in the budget, keeping the annual benefit at Rs. 6,000.
  • Over one crore farmer names have been removed from the PM Kisan beneficiary list since July due to unmet conditions.
  • Andhra Pradesh government launched the E-Panta app for farmers to self-register their crops for e-Crop Booking from the 2025-2026 Kharif season.
  • E-crop registration is crucial as it's linked to state schemes like subsidies, insurance, disaster compensation, and potentially PM Kisan.
  • AP farmers are advised to complete e-crop registration via the E-Panta app or Meeseva centers to ensure continued PM Kisan benefits.

Why It Matters: AP farmers must complete e-crop registration via the E-Panta app to secure PM Kisan and other scheme benefits.

More like this

Loading more articles...